ఈ రోజుల్లో ప్రపంచం మొత్తానికి ఇమ్యూనిటీ ( Immunity ) అవసరం ఎక్కువగా ఉంది. అయితే మనను రక్షించే కొన్ని మార్గాలు వస్తువులు కూడా ప్రపంచంలో అందుబాటులో ఉన్నాయి. ఇవి మన ఇమ్యూనిటీని పెంచగలవు. ఇందులో టాప్ లో ఉండేది చ్యవన్ ప్రాష్.



ఈ ఆర్టికల్ మీ ఆరోగ్యాన్ని పెంచుతుంది. మీ ఇమ్యూనిటీని రెట్టింపు చేస్తుంది. కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ నుంచి చ్యవన్ ప్రాష్ మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది అని మేము చెప్పడం లేదు. ఇందులో ఉండే పదార్థాలు రోగనిరోధక శక్తిని ( Immunity Booster ) పెంచుతాయి.


ఔషధాల మిశ్రమం..
చ్యవన్ ప్రాష్ (Chyavanprash ) అనేది ఔషధాల మిశ్రమం. ఇందులో అనేక ఔషధాలు కలుస్తాయి. ఈ ఔషధాలు అన్నీ కలిసి ఇమ్యూనిటీని పెంచుతాయి. వీటిలో శారీరక శక్తిని ( Body Power ) పెంచే తత్వాలు ఉంటాయి.



సంక్రమణ ప్రమాదం తగ్గిస్తుంది..
ఈ రోజుల్లో కరోనా సమయంలో చైనా వైరస్ వల్ల సంక్రమణ ప్రమాదం అధికంగా ఉంది. ఈ రోజుల్లో కరోనావైరస్ వ్యాక్సిన్ ( Coronavirus vaccine ) అవసరం చాలా ఉంది. అయితే వ్యాక్సిన్ వచ్చేంత వరకు చ్యవన్ ప్రాష్ తో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు దీని వల్ల ఇన్ఫెక్షన్ నుంచి మనను మనం కాపాడుకోవచ్చు.[[{"fid":"192816","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


36 మూలికలు...
చ్యవన్ ప్రాష్ ను ఏ కంపెనీ తయారు చేసినా అందులో తప్పుకుండా 36 మూలికలు ఉంటాయి. ఇందులో ఉసిరి, బ్రహ్మీ వంటి ఔషధాలు తప్పకుండా ఉంటాయి. వీటి వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఉసిరిలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. మనిషి శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది.



ఊపిరితిత్తులకు మంచిది...( Chyavanprash is Good For Immunity )
కరోనావైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. వైద్యుల ప్రకారం కోవిడ్ -19  ( Covid-19 )వైరస్ వల్ల ఊపరితిత్తులు (  Coronavirus Effect on Lungs ) అధికంగా ఎఫెక్ట్ అవుతాయి. దీని వల్ల శ్వాస సంబంధిత సమస్యలు మొదలు అవుతాయి. ఇక్కడే చ్యవన్ ప్రాష్  వల్ల శ్వాస సంబంధిత సంక్రమణను నిరోధించి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది.